- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తంగళ్లపల్లి మండలంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
by Jakkula.Mamatha |
తంగళ్లపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

X
దిశ, తంగళ్లపల్లి: తంగళ్లపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మండేపల్లి ప్రభుత్వ వయో వృద్ధుల ఆశ్రమంలో కేటీఆర్ జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతర వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గజబింకర్ రాజన్న, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, మాజీ ఎంపీపీ పడిగల మానస, శివ జ్యోతి, సద్దరోజ, వేణుగోపాలరావు, అంకారపు రవీందర్, వెంకట రమణారెడ్డి, గుగ్గిల ఆంజనేయులు, కందుకూరి రామా గౌడ్, కర్నే బాలయ్య, నవీన్ రావ్, శ్రీకాంత్ రెడ్డి. లింగం, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story






