- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Krithi Shetty: 'నాకు బాయ్‌ఫ్రెండ్ కావాలంటోన్న' బేబమ్మ
Krithi Shetty Needs a boyfriend, Posts On Twitter| టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి 'ఉప్పెన' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే తనదైన నటన, అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. కృతిశెట్టి వరుస సినిమాల్లో నటించి తక్కువ

దిశ, వెబ్‌డెస్క్: Krithi Shetty Needs a boyfriend, Posts On Twitter| టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి 'ఉప్పెన' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే తనదైన నటన, అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. కృతిశెట్టి వరుస సినిమాల్లో నటించి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన 'ది వారియర్' మూవీతో ప్రేక్షకులను మరోసారి అలరించడానికి రెడీ అయింది.
ఈ నేపథ్యంలో తన సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. ''నాకు ఓ బాయ్‌ఫ్రెండ్ కావాలి. అందమైన అబ్బాయిలను ట్యాగ్ చేయండి''. అంటూ సిగ్గుపడుతూ అంటోంది ఈ భామ. అది చూసిన నెటిజన్లు ఖుషీ అవుతూ.. రకరకాల కామెంట్లు లైక్స్‌తో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నారు.
I need a boyfriend, tag some cute boys 🙈 pic.twitter.com/nT2InJUJj2
— Krithi Shetty (@iKrithiShetty) July 8, 2022
- Tags
- Krithi Shetty






