- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరు హీరోయిన్లతో ఒకేసారి డేటింగ్.. సై అంటున్న రౌడీ హీరో
దిశ, సినిమా : 'కాఫీ విత్ కరణ్' చాట్ షో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో నెక్స్ట్ లెవల్ ఉందంటున్నారు నెటిజన్స్.

X
దిశ, సినిమా : 'కాఫీ విత్ కరణ్' చాట్ షో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో నెక్స్ట్ లెవల్ ఉందంటున్నారు నెటిజన్స్. విజయ్ దేవరకొండ, అనన్యా పాండే గెస్ట్‌గా విచ్చేసిన ఈ ఎపిసోడ్ పూర్తిగా క్రష్, లవ్, సెక్స్‌కు సంబంధించిన క్వశ్చన్స్‌తో నిండిపోగా.. జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్‌తో పాటు అనన్య కూడా విజయ్‌తో డేటింగ్‌కు సిద్ధమని చెప్పేసింది. దీంతో విజయ్‌ను చీజ్ స్లైసెస్‌తో పోల్చిన కరణ్.. ఒక్కొక్కరు ఒక్కో పీస్ తీసుకుంటారని ఫన్నీ కామెంట్ చేశాడు. అంతేకాదు రౌడీ హీరోను త్రీసమ్(ట్రయాంగిల్ రిలేషన్)కు రెడీనా అని ప్రశ్నించగా.. ఆల్మోస్ట్ ఎస్ చెప్పేశాడు విజయ్. ఇక ఆదిత్యా రాయ్ కపూర్‌తో డేటింగ్‌పై అనన్యను ప్రశ్నించగా సైలెంట్‌గా ఉండిపోయింది.
Next Story






