- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాడ్గుల నూతన ఎంపీవోగా కిష్టయ్య
by Jakkula.Mamatha |
మాడ్గుల నూతన ఎంపీవోగా కిష్టయ్య శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.

X
దిశ,మాడ్గుల: మాడ్గుల నూతన ఎంపీవోగా కిష్టయ్య శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గత ఆరు సంవత్సరాలుగా ఎంపీవోగా విధులు నిర్వహించిన వేజన్న నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్‌కు బదిలీపై వెళ్ళగా కేశంపేట మండలంలో విధులు నిర్వహించిన కిష్టయ్య మాడ్గుల ఎంపీవోగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు.
Next Story






