- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pooja Hegde: స్టన్నింగ్ లుక్స్‌తో అదరగొట్టిన పూజా హెగ్డే.. మెస్మరైజ్ చేసే స్మైల్‌కు ఫిదా అవుతున్న కుర్రాళ్లు
పింక్ డ్రెస్‌లో పూజా హెగ్డే అందాల విందు.. క్యూట్ స్మైల్‌తో కట్టిపడేసింది.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘ఒక లైలా కోసం’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
తన అందం, నటనతో వరుస అవకాశాలు అందుకున్న పూజా హెగ్డే తెలుగు మాత్రమే కాకుండా తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. అయితే గత కొంతకాలంగా సరైన బ్లాక్‌బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఎక్కువగా హిందీ సినిమాలపైనే దృష్టి పెట్టింది.
తాజాగా ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన పూజా హెగ్డే ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక సినిమాల్లో తన అందాలతో అభిమానులను ఫిదా చేస్తున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో సందడి చేస్తోంది.
తాజాగా పూజా హెగ్డేకు సంబంధించిన కొన్ని స్టైలిష్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పింక్ కలర్ స్టైలిష్ డ్రెస్‌లో అదిరిపోయే ఫోజులతో ఆకట్టుకున్న ఈ భామ, డిఫరెంట్ డిజైన్ ఇయర్ రింగ్స్‌తో మరింత స్పెషల్ లుక్‌లో కనిపించింది.
ముఖ్యంగా క్యూట్ స్మైల్‌తో అభిమానుల మనసు దోచుకుంటున్న పూజా హెగ్డే, ఈ ఫొటోల్లో సూపర్ స్టైలిష్ అండ్ హాట్ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Photos Courtesy: Instagram






