విమానంలో ఢిల్లీకి కిన్నెర మొగులయ్య

by S Gopi |

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల ప్రాంతానికి చెందిన..Kinnera Mogulayya flew to Delhi

విమానంలో ఢిల్లీకి కిన్నెర మొగులయ్య
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల ప్రాంతానికి చెందిన 12 మెట్ల కిన్నెర మొగులయ్య ఇటీవల పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసిన విషయం విధితమే. సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకునేందుకు ఆదివారం స్థానిక అచ్చంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చందు నాయక్ ద్వారా ఢిల్లీ పైయనమై వెళ్లారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం ఢిల్లీకి ప్రయాణమవుతున్న సందర్భంగా..... శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

Next Story