- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరీ ఇంతలా బరితెగించింది ఏంటి..? ఆ హీరోయిన్ పోస్ట్‌పై నెటిజన్స్ ఫైర్
by Harish |
దిశ, సినిమా: బాలీవుడ్ నటి కిమ్ శర్మ, లియాండర్ పేస్ కొంతకాలంగా డేటింగ్‌లో..telugu latest news

X
దిశ, సినిమా: బాలీవుడ్ నటి కిమ్ శర్మ, లియాండర్ పేస్ కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కాగా నేటితో తమ రిలేషన్‌షిప్ మొదటి వార్షికోత్సవం పూర్తిచేసుకున్నట్లు చెప్పిన కిమ్ శర్మ.. ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ మేరకు బాయ్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా దిగిన ఫొటోతోపాటు ఓ స్పెషల్ నోట్ షేర్ చేసిన నటి.. 'వార్షికోత్సవ శుభాకాంక్షలు చార్లెస్. 365 రోజులుగా నీతో అంతులేని ఆనంద క్షణాలను పొందుతున్నా' అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌పై స్పందించిన లియాండర్ పేస్ కిమ్‌పై అపారమైన ప్రేమను కురిపించాడు. ఇక వీరిద్దరి లవ్ యానివర్సరీని పురస్కరించుకుని అభిమానులు శుభాకాంక్షలు తెలుపగా.. 'బరి తెగించింది' అని తిట్టిపోస్తున్నారు మరికొందరు.
Next Story






