- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రైవేట్ పార్ట్‌తో కోట్లు సంపాదిస్తోన్న స్టార్ సింగర్
బ్రిటిష్ సింగర్ కెర్రీ కటోనా తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది.

X
దిశ, సినిమా : బ్రిటిష్ సింగర్ కెర్రీ కటోనా తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది. ఐదుగురు పిల్లలకు తల్లి అయిన ఆమె.. ఇప్పటికే రెండుసార్లు దివాళా తీసినట్లు తెలిపింది. దీంతో సూసైడ్ చేసుకునేందుకు డ్రగ్స్ తీసుకున్నానని చెప్పింది. అయితే ఆ ఆపద నుంచి ఎలాగోలా బయటపడ్డానని, లాక్ డౌన్‌లో ఇంటి అద్దె చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో ఓ ఐడియాతో డబ్బులు సంపాదించానని వివరించింది. బాడీ, వక్షోజాలను నమ్ముకున్న తను.. 'ఓన్లీ ఫ్యాన్స్' యాప్ ద్వారా కోరుకున్న వారికి ప్రైవేట్ పిక్చర్స్ షేర్ చేస్తూ, ప్రతీ నగ్న ఫొటోకు మనీ తీసుకున్నానని తెలిపింది. అలా ఇప్పుడు తను మిలియనీర్ అయిపోయానని చెప్పింది కెర్రీ. అంతేకాదు ఎవరూ కూడా ఫ్రీగా నేక్డ్ పిక్చర్స్ షేర్ చేయరాదని కోస్టార్స్‌కు సలహా ఇస్తున్న కెర్రీ.. మన బాడీ మనను కోటీశ్వరులను చేస్తుందని సూచిస్తుంది.
Next Story






