- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శరీరాన్నే కాదు.. వాడిపడేసిన అండర్‌వేర్‌ను అమ్ముకున్న సింగర్..
దిశ, సినిమా : హాలీవుడ్ స్టార్స్ మరీ దారుణంగా తయారయ్యారు..latest telugu news

X
దిశ, సినిమా : హాలీవుడ్ స్టార్స్ మరీ దారుణంగా తయారయ్యారు. అడల్ట్ సైట్ 'ఓన్లీ ఫ్యాన్స్' యాప్‌లో శరీరాన్ని అమ్ముకుంటూ మిలియన్ డాలర్స్ సంపాదిస్తున్న వీరు.. ఒంటిపై వేసుకున్న దుస్తులను కూడా వేలమేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్స్ పాప్ స్టార్ కెర్రీ కటోనా మరో ఛండాలమైన పని చేసింది. ఏకంగా వాడిపడేసిన అండర్‌వేర్‌ను అమ్మకానికి పెట్టి.. నెలకు పదివేల పౌండ్లకు పైగా సంపాదిస్తున్నట్లు ఓపెన్‌గా చెప్పేసింది. ఈ విధంగా బ్రా అండ్ నిక్కర్ సెట్‌ను రూ.10 వేలకు అమ్ముతుండగా.. తాజాగా దీని ప్రైస్ డబుల్ అయిందని ఇంటర్నేషనల్ మీడియా ప్రచురించింది.
స్వీట్ 16లో చేయాల్సిన పని.. 35 ఏళ్లకు చేస్తే? అన్నీ కనిపించవా మరి..!
Next Story






