గవర్నర్‌ను ట్రోల్ చేస్తున్నా కేసీఆర్ అభిమానులు.. నెట్టింట ఫొటో వైరల్

by Manoj |

దిశ, వెబ్ డెస్క్: గవర్నర్, ప్రగతి భవన్ వివాదాలు రోజురోజుకు రక్తికట్టిస్తున్నాయి..latest telugu news

గవర్నర్‌ను ట్రోల్ చేస్తున్నా కేసీఆర్ అభిమానులు.. నెట్టింట ఫొటో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: గవర్నర్, ప్రగతి భవన్ వివాదాలు రోజురోజుకు రక్తికట్టిస్తున్నాయి. మీరు నన్నే కాదు రాజ్యాంగ పదవిని అవమనపర్చారంటూ తమిళ సై సౌందర్య రాజన్ అంటూటే.. మేము ఎవరిని అగౌరపరచలేదు మాది స్త్రీలను గౌరవించే సంప్రదాయం అని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మరో వైపు ఆమె ఎప్పుడూ బీజేపీ కార్యకర్తలాగే ప్రవర్తిస్తున్నారని రాష్ట్ర మంత్రులు ఆరోపిస్తున్నారు. మేం ఏం తక్కువ తినలేదంట్లుగాఅని బీజేపీ నేతలు ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ వ్యవహారం కొనసాగుతుండగానే వాట్సప్ యూనివర్సిటీ సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. తాజాగా గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ పాత ఫోటోను మార్ఫింగ్ చేసి ఇంటి ముందు దిష్టిబొమ్మలా పెట్టండి అనే అర్ధంలో పోస్ట్ చేశారు. కేసీఆర్ ఫోటో డీపీగా ఉన్నా రాజా వరప్రసాద్ రావు అనే వ్యక్తి ఈ ఫొటోను షేర్ చేశాడు. దీంతో బీజేపీ నేతలు ఇది మహిళకు, రాజ్యాంగ పదవికి జరిగిన అవమానం అని పేర్కొంటున్నారు.

Next Story