- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'కార్తికేయ 2' వాయిదా.. చైతును తట్టుకోలేకే నిఖిల్..
by GSrikanth |
దిశ, సినిమా: చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందుతున్న ‘కార్తికేయ 2’ జూలై 22న విడుదల చేస్తామని మేకర్స్ ముందుగానే ప్రకటించారు.

X
దిశ, సినిమా: చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందుతున్న 'కార్తికేయ 2' జూలై 22న విడుదల చేస్తామని మేకర్స్ ముందుగానే ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ ఉండటంతో వాయిదా వేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు చైతు 'థాంక్యూ'.. సుదీప్ 'విక్రాంత్ రోనా', రణ్‌బీర్ 'షంషేరా' దాదాపు దగ్గర దగ్గరే రిలీజ్ అవుతుండటం కూడా ఇందుకు కారణం. ఈ చిత్రాలతో పోటీ కంటే మరో రిలీజ్ డేట్ ఎంచుకోవడమే మంచిదనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
Next Story






