- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వగ్రామానికి కందికొండ పార్ధీవ దేహం..
by samatah |
దిశ, నర్సంపేట : సినీ రచయిత డా. కందికొండ యాదగిరి పార్ధీవదేహాన్ని అతని స్వగ్రామమైన నర్సంపేట

X
దిశ, నర్సంపేట : సినీ రచయిత డా. కందికొండ యాదగిరి పార్ధీవదేహాన్ని అతని స్వగ్రామమైన నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామానికి తీసుకురానున్నారు. ఫిల్మ్ ఛాంబర్ నుండి కొద్ది సేపట్లో బయలుదేరనున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు నర్సంపేటకు ఆయన పార్థీవదేహం చేరుకోనున్నట్లు సమాచారం. కాగా, సోమవారం ఉదయం 10 గంటలకు వారి స్వగ్రామమైన నాగుర్లపల్లిలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయనున్నారు.
Next Story






