LPG Gas Price(July 04): గ్యాస్ సిలిండర్ ధరలు

by Jakkula.Mamatha |

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో జులై 4వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

LPG Gas Price(July 04): గ్యాస్ సిలిండర్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పై కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ. 183 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన ఈ ధరలు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.3,191గా ఉంది. ఇదిలా ఉంటే.. గత నెల(జూన్)తో పోలిస్తే గృహ వినియోగ ఎల్‌పిజి ధరలో ఎలాంటి మార్పు నమోదు కాలేదు.

జులై 4వ తేదీ నాటి గ్యాస్ సిలిండర్ ధరలు

హైదరాబాద్: రూ.994.00

వరంగల్: రూ.1013.00

విశాఖపట్నం: రూ.950.00

విజయవాడ: రూ.966.50

గుంటూరు: రూ.966.50

Next Story