Amnesia Pub Case: అమ్మిషియా పబ్ రేప్ కేసులో కీలక పరిణామం

by Sathputhe Rajesh |   (  Updated:2022-06-27 07:38:00  IST  )

Jubilee hills Amnesia Pub Case Update| అమ్మిషియా పబ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల డీఎన్‌ఏ సేకరించి కోర్టును పోలీసులు ఆశ్రయించనున్నారు.

Jubilee hills Amnesia Pub Case Update
X

దిశ, వెబ్‌డెస్క్: Jubilee hills Amnesia Pub Case Update| అమ్మిషియా పబ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల డీఎన్‌ఏ సేకరించి కోర్టును పోలీసులు ఆశ్రయించనున్నారు. ఐదుగురు మైనర్లతో సహా సాదుద్దీన్ డీఎన్‌ఏ సేకరణకు జువెనైల్ బోర్డుతో పాటు కోర్టు అనుమతి పోలీసులు కోరారు. డీఎన్‌ఏ సేకరించి ల్యాబ్ కు పోలీసులు పంపనున్నారు.


Also Read: ఆమ్నేషియా తరహాలో పబ్‌లో మైనర్ల పార్టీ.. బడా నేత ప్రమేయంతోనేనా ?

Next Story