పాత్రికేయుని కారు, బైక్ దహనం..?

by Malleboina Mahesh |

దిశ, బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం కొత్త బస్టాండ్‌లోని ఓ పాత్రికేయుడి కారు బైక్ దగ్ధం అయిన latest telugu news..

పాత్రికేయుని కారు, బైక్ దహనం..?
X

దిశ, బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం కొత్త బస్టాండ్‌లోని ఓ పాత్రికేయుడి కారు బైక్ దగ్ధం అయిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో మూష్క రాజు తెలిపిన వివరాల ప్రకారం. బద్రి వెంకటేష్ అనే పాత్రికేయుడు ఇంటి ముందు పార్కింగ్ చేసిఉన్న కారు బైక్ ను గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. ఈ సంఘటన పట్టణంలో కలకలం రేపింది. వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. పోలీసు జాగిలం రంగంలోకి దింపి దర్యాప్తు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story