- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఆ హీరోయిన్.. కిమ్ కర్ధాషియన్‌కు ఇండియన్ వెర్షన్
దిశ, సినిమా: బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంటున్న జాన్వీ కపూర్ హాట్‌నెస్‌పైనే కాన్సంట్రేట్ చేస్తోంది. మసాలా ఫొటోషూట్‌లతో అభిమానులకు కావలసినంత కిక్ ఇస్తోంది. అవుట్‌ఫిట్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిన జాన్వి.. టైట్ ఫిట్టింగ్స్, ఒంపులు తిరిగిన శరీరంతో ఒయ్యారాన్ని ఒలకబోస్తోంది. ఇలా అణువణువునా సెక్స్ అప్పీల్ కురిపిస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న బ్యూటీ.. హాలీవుడ్ పాపులర్ మోడల్ కిమ్ కర్దాషియన్‌కు ఇండియన్ వెర్షన్‌లా కనిపిస్తోంది. అయితే కావాలనే కిమ్ మాదిరిగా పోజులిచ్చేందుకు ప్రయత్నిస్తుందా? లేదా అనుకోకుండానే అలాంటి ఫ్యాషన్ ఫాలో అవుతుందా? తెలియదు కానీ హాట్‌నెస్‌లో మాత్రం కచ్చితంగా కర్దాషియన్‌ను మ్యాచ్ చేస్తోంది జాన్వి. ప్రస్తుతం చేతినిండా హిందీ సినిమాలు కలిగి ఉన్న ఈ హీరోయిన్.. విజయ్ దేవరకొండ సరసన 'జనగణమన'లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.