బ్రేకింగ్: స్టార్ ప్రొడ్యూసర్ ఇంటిపై ఐటీ రైడ్స్..

by Satheesh |
బ్రేకింగ్: స్టార్ ప్రొడ్యూసర్ ఇంటిపై ఐటీ రైడ్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: చెన్నైలో పలుచోట్ల ఐటీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అన్బు చెలియన్ ఇల్లు, ఆఫీస్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో చెన్నై, మధురైతో పాటు 10చోట్ల తనీఖీలు కొనసాగుతున్నాయి. కాగా, అన్బు చెలియన్ స్టార్ హీరోలు రజినీ కాంత్, విజయ్, అజిత్‌తో సహా అగ్రహీరోల సినిమాలకు.. ఫైనాన్స్ చేస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ ఇంటిపై ఐటీ రైడ్స్ జరగడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story

Most Viewed