- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూర్యాపేటలో ఐటీ హబ్.. కాలిఫోర్నియాలో ప్రకటించిన మంత్రి కేటీఆర్
by Bhoopathi Nagaiah |
సూర్యాపేట జిల్లా ప్రజలకు తీపి కబురు అందింది. స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి

X
దిశ, తెలంగాణ బ్యూరో : సూర్యాపేట జిల్లా ప్రజలకు తీపి కబురు అందింది. స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి చేసిన కృషి ఫలించబోతుంది. జిల్లా కేంద్రంలో త్వరలో ఐటీ హబ్ ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. ఈ మేరకు సూర్యాపేటలో ఐటీ హబ్ ప్రారంభించబోతున్నట్లు అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ మరియు పురపాలన శాఖామంత్రి కేటీఆర్ కాలిఫోర్నియాలో ప్రకటించారు. అందుకుగాను గ్లోబల్ ఐటీ సంస్థతో పాటు మరిన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
Next Story






