- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సల్మాన్ ఖాన్ పాటకు సమంత రియాక్షన్ ఇదే?
by Manoj |
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..Latest Telugu News

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ఆమెకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. హీరోయిన్‌గానే కాకుండా, ఐటెం సాంగ్స్‌తో కూడా అభిమానులను ఎంతగానో అలరించింది.
అయితే 'పుష్ప'చిత్రంలో చేసిన 'ఊ అంటావా మావా' పాటలో డాన్స్ అదరగొట్టి ప్రతిఒక్కరూ ఫిదా అయ్యేలా చేసింది. తాజాగా, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ పాటను తనదైన శైలిలో హమ్ చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే అది చూసిన సామ్ 'హార్ట్ సింబల్స్‌తో రీట్వీట్ చేసింది. ఇక సామ్ సినిమాల విషయానికొస్తే యశోద, శాకుంతలం, ఖుషి పలు వరుస ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉంది.
♥️♥️♥️ https://t.co/UzkF0PVspl
— Samantha (@Samanthaprabhu2) June 26, 2022
Next Story






