- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
by Batti.Sumithra |
మండలంలోని కర్విరాల గ్రామంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల (గురుకులం)లో గంటల ప్రాతిపదికన కామర్స్ సబ్జెక్టు బోధించేందుకు అధ్యాపకుడిని నియమించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ సాయి ఈశ్వరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

X
దిశ, నడిగూడెం : మండలంలోని కర్విరాల గ్రామంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల (గురుకులం)లో గంటల ప్రాతిపదికన కామర్స్ సబ్జెక్టు బోధించేందుకు అధ్యాపకుడిని నియమించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ సాయి ఈశ్వరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పాఠశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.
Next Story






