- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: బెంగళూరు టెస్టులో భారత్ ఘన విజయం
by GSrikanth |
దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంకతో బెంగళూరు వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 238 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంకతో బెంగళూరు వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 238 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. దీంతో 2-0 తేడాతో టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకున్నది. భారీ టార్గెట్‌తో సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించిన లంక బ్యాటర్లు మొదటినుంచి చతికిలబడుతూనే ఆడారు. మొత్తంగా 208 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యారు. లంక కెప్టెన్ కరుణరత్నే(107), కుశాల్ మెండిస్(54) పోరాడినా ఫలితం శూన్యం. భారత బౌలర్లలో అశ్విన్ 4, బూమ్రా 3, అక్షర్ పటేల్ 2, రవీంద్ర జడేజా 1 వికెట్ తీశారు.
𝗦𝗲𝗿𝗶𝗲𝘀 𝗦𝘄𝗲𝗲𝗽 𝗖𝗼𝗺𝗽𝗹𝗲𝘁𝗲𝗱! 👍 👍@Paytm #INDvSL pic.twitter.com/Cm6KZg7y0s
— BCCI (@BCCI) March 14, 2022
Next Story






