- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > Telugu News > దాడి చేసి వెళ్లిపోయిన చిరుత... గజ్జున వణుకుతో ఏమైందో తెల్వక అక్కడి నుంచి పరుగో పరుగో(వీడియో)
దాడి చేసి వెళ్లిపోయిన చిరుత... గజ్జున వణుకుతో ఏమైందో తెల్వక అక్కడి నుంచి పరుగో పరుగో(వీడియో)
by S Gopi |
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను నెటిజన్స్ చూసి షాకవుతున్నారు...in Assam's kaziranga national park leopard knocks down cyclist

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను నెటిజన్స్ చూసి షాకవుతున్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే... ఓ అధికారి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అసోంలోని కజిరంగా నేషనల్ పార్కులో జరిగిన ఓ సంఘటన ఆ వీడియోలో కనిపిస్తుంది. ఓ సైక్లిస్ట్ రోడ్డు మార్గం గుండా వెళ్తుండగా సడెన్ గా చిరుతపులి చెట్ల పొదల్లోంచి వచ్చి దాడి చేసి వెళ్లి పోతుంది. వెంటనే అతను కిందపడిపోతాడు. అనంతరం తేరుకుని అక్కడి నుంచి తన సైకిల్ పై పరుగులు పెడుతాడు. ఇప్పుడా ఆ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్స్ చూసి వామ్మో అంటూ షాకవుతున్నారు.
That cyclist not able to believe on his luck !! @Independent pic.twitter.com/WVbDCMEpX6
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 15, 2022
Next Story






