- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్యాంపు రాజకీయాలు షురూ.. గోవాలో హంగ్?
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు ఉత్కంఠంగా సాగుతోంది. ఇప్పటికే దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క రాష్ట్రంలోనూ తన ప్రభావం చూపలేకపోతున్నది. అయితే, గోవా ఫలితాల్లో మాత్రం కొంత ఆశాజనకంగా ఉన్నాయి. అంతేగాకుండా, రిజల్ట్స్ ఎటూ తేల్చుకోలేని విధంగా హంగ్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో తమ పార్టీ గెలుపు గుర్రాలు చేజారే అవకాశం ఉన్నందున రిజల్ట్స్‌కు ముందే అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నారు. తాజాగా బీజేపీ 18, కాంగ్రెస్ 12, టీఎంసీ 5, ఆప్ 1, ఇతరులు 4 స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు.
Advertisement
Next Story