న్యూడ్ ఫొటోతో మత్తెక్కిస్తున్న నటి.. కళ్లు తిప్పుకోలేని అందం.!

by Disha Web Desk 17 |
న్యూడ్ ఫొటోతో మత్తెక్కిస్తున్న నటి.. కళ్లు తిప్పుకోలేని అందం.!
X

దిశ, సినిమా : సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేందుకు సెలబ్రిటీలు చేసే విన్యాసాలు మామూలుగా ఉండవు. రోజుకో వేషాధారణతో యూజర్స్‌కు పిచ్చెక్కిస్తుంటారు. నెటిజన్లను ఆకట్టుకునేందుకు అంగాంగ ప్రదర్శన చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం అలాంటి మత్తెక్కించే ఓ న్యూడ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హాలీవుడ్ యాక్ట్రెస్ స్కాట్ విల్లీస్ తన 31వ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా దిగిన న్యూడ్ ఫొటోతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోకు 'ఇది నా జీవితంలో ఉత్తమ ఏడాది' అంటూ క్యాప్షన్ ఇవ్వడం విశేషం.

ఇవి కూడా చ‌ద‌వండి :

పురుషాంగం ఆకారంలో లాకెట్.. ఆ చక్రవర్తిదే?

Next Story

Most Viewed