- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోమిన్‌పేట్‌లో హోళీ సంబరాలు
దిశ, మర్పల్లి: మోమిన్ పేట్ మండలంలో గ్రామ సర్పంచ్..Holi celebrations at Mominpet

X
దిశ, మర్పల్లి: మోమిన్ పేట్ మండలంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు నిర్వహించారు. గ్రామంలోని పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని రంగులు చల్లుకుని సంతోషంగా హోళీ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో శరణప్ప, శ్రీనివాస రెడ్డి, రఘు, మాజీ సర్పంచ్ చంద్రయ్య, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






