- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజంగా మీ నాన్నకే పుట్టావా? నటి అర్ధనగ్న ప్రదర్శనపై ఆ మతస్థులు ఫైర్
by samatah |
దిశ, సినిమా: టెలివిజన్ నటి హీనాఖాన్ ఇటీవల తరచుగా విమర్శలపాలవుతోంది.

X
దిశ, సినిమా: టెలివిజన్ నటి హీనాఖాన్ ఇటీవల తరచుగా విమర్శలపాలవుతోంది. ఈ మధ్య బోల్డ్ ఫొటోస్ నెట్టింట షేర్ చేయడంతో తమ మతాన్ని కించపరుస్తుందంటూ కొంతమంది దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి మోనోకిని ధరించి రెచ్చిపోయిన హీనా ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో స్పందిస్తున్న ముస్లిం మతస్థులు తమ సంస్కృతిని మళ్లీ అవమానించిందంటూ బూతు పురాణం అందుకున్నారు. అంతేకాదు ఇంతకు నిజమైన ముసల్మాన్‌కే జన్మించావా అంటున్న నెటిజన్లు.. ఇస్లాంను కించపరుస్తున్నందుకు సిగ్గుపడాలంటున్నారు. 'సర్వశక్తిమంతుడు ఆమెకు కాస్త బుద్ధి చెప్పి మళ్లీ సరైన దారిలోకి తీసుకురావాలని దేవున్ని వేడుకుంటున్నాం' అని వ్యాఖ్యానిస్తున్నారు.
Next Story






