- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లింబాద్రిగుట్ట దర్శనానికి హైకోర్టు న్యాయమూర్తులు
by Jakkula.Mamatha |
ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు హైకోర్టు న్యాయమూర్తులు తంగిరాల మాధవీ దేవి, అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్‌తో పాటు జిల్లా జడ్జి భరత లక్ష్మి లింబాద్రిగుట్టకు చేరుకున్నారు.

X
దిశ, భీంగల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు హైకోర్టు న్యాయమూర్తులు తంగిరాల మాధవీ దేవి, అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్‌తో పాటు జిల్లా జడ్జి భరత లక్ష్మి లింబాద్రిగుట్టకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం భీంగల్ పట్టణంలో కోర్టు భవనాన్ని ప్రారంభించనున్నారు.
Next Story






