- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉమామహేశ్వర స్వామిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
by Jakkula.Mamatha |
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ సమీపంలోని నల్లమల్ల కొండపై వెలసిన శ్రీశైలం ఉత్తర ద్వారం శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కే.శరత్ తన కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు.

X
దిశ,అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ సమీపంలోని నల్లమల్ల కొండపై వెలసిన శ్రీశైలం ఉత్తర ద్వారం శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కే.శరత్ తన కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ దగ్గర పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో గణపతి పూజ, కుంకుమార్చన, స్వామి వారి అభిషేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. అర్చకులతో స్వామివారి తీర్థము ప్రసాదం అందించి వారికి అర్చకులతో శేషవస్రంతో ఘనంగా సత్కరించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వారి కుటుంబ సభ్యులు ఆలయం చాలా బాగుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






