Balakrishna: ఆలంపూర్‌లో బాలయ్య సందడి

by Dishanational1 |
Hero Balakrishnas NBK 107 Movie Shoots In Alampur
X

దిశ, ఆలంపూర్: Hero Balakrishna's NBK 107 Movie Shoots In Alampur| గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK 107 సినిమా షూటింగ్ జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్ ప్రాంతంలో జరుగుతోంది. బాలయ్యను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి తరలివచ్చారు. పొలాల్లో షూటింగ్ జరుగుతోంది. తెల్లటి దుస్తుల్లో బాలయ్య లుక్ అదుర్స్ అనిపిస్తోంది. రేపటి నుంచి యాగంటి, పూడిచర్ల, ఓర్వకల్లు, విమానాశ్రయం, కర్నూలు, పంచలింగాల ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది.

ఇది కూడా చదవండి: హిందువుగా పుట్టడం పాపమా.. ఎందుకీ ఇష్యూ : సైంటిస్ట్


Next Story

Most Viewed