LPG Gas Price(03-07-2026): ఈరోజు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-03 02:21:04  IST  )

తెలుగు రాష్ట్రాల్లో జులై 3వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

LPG Gas Price(03-07-2026): ఈరోజు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పై కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాల్స్ తదితర వ్యాపారులకు ఊరటనిస్తూ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించింది. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.183 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.3,191గా ఉంది. ఇక, గృహ వినియోగ ఎల్‌పిజి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

నేటి గ్యాస్ సిలిండర్ ధరలు..

హైదరాబాద్: రూ.994.00

వరంగల్: రూ.1013.00

విశాఖపట్నం: రూ.950.00

విజయవాడ: రూ.966.50

గుంటూరు: రూ.966.50

Next Story