- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today Panchangam:నేడు(15-06-2026) సోమవతి అమావాస్య.. శుభ, అశుభ సమయాలు ఇవే!
ఈ రోజు(జూన్ 15, 2026) సోమవారం నాటి తెలుగు పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు.

దిశ, వెబ్ డెస్క్ : ఈ రోజు సోమవారం అమావాస్య రావడం వల్ల దీనిని "సోమవతి అమావాస్య" అని పిలుస్తారు. పితృ తర్పణాలకు, శివారాధనకు ఇది చాలా విశిష్టమైన రోజుగా పంచాంగ నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో ఇవాళ అమావాస్య ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఎప్పుడు ముగుస్తుంది, నూతన పనులకు ఈరోజు మంచిదేనా? అసలు మంచి ముహూర్తం ఎప్పుడు? అని పలువురు పంచాంగ నిపుణులను సంప్రదిస్తుంటారు. ఈ తరుణంలో ఈ రోజు(జూన్ 15, 2026) సోమవారం నాటి తెలుగు పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. తెలుగు పంచాంగాన్ని కచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు. శుభ సమయం, వర్జ్యం, రాహుకాలం, దుర్ముహూర్తం, సూర్యోదయం, యమగండం వంటి వివరాలు కూడా చూడవచ్చు. హిందూ పంచాంగం ప్రకారం ఈ రోజు తిథి ఇక్కడ తెలుసుకోండి. ఈ రోజు తె. 05:45 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది. సాయంత్రం 06:47 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.
అమావాస్య: ఉదయం 08:24 గంటల వరకు (ఆ తర్వాత పాడ్యమి ప్రారంభం)
ఈరోజు శుభ సమయాలు
బ్రహ్మ ముహూర్తం సమయం : తెల్లవారుజామున 04:09 గంటల నుంచి ఉదయం 04:57 గంటల వరకు ఉంటుంది.
అమృత కాలం సమయం: ఉ.11:27 నుండి మ.12:51 వరకు ఉంటుంది.
అభిజిత్ ముహూర్తం సమయం : ఉ.11:50 నుండి మ.12:42 వరకు ఉంటుంది.
ఈ రోజు అశుభ సమయాలు
వర్జ్యం: రా.2:30 నుంచి ఉ.3:54 వరకు ఉంటుంది.
యమగండం సమయం: ఉ.10:38 నుండి మ.12:16 వరకు ఉంటుంది.
దుర్ముహూర్తం సమయం :మ.12:42 నుంచి మ.1:34 వరకు మ.3:18 నుంచి సా.4:11 వరకు ఉంటుంది.
రాహుకాలం సమయం : ఉ.07:23 నుంచి ఉ.09:01 వరకు ఉంటుంది.
గుళికాకాలం సమయం : మ.1:54 నుంచి మ.3:32 వరకు ఉంటుంది.






