Today Panchangam:నేటి పంచాంగం(18-07-2026).. శుభ, అశుభ సమయాలు ఇవే!

by Jakkula.Mamatha |

ఈ రోజు(జులై 18, 2026) శనివారం నాటి తెలుగు పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు.

Today Panchangam:నేటి పంచాంగం(18-07-2026).. శుభ, అశుభ సమయాలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా ఏదైనా శుభకార్యం లేదా దూర ప్రయాణాలకు బయలుదేరే ముందు చాలా మంది ఇవాళ సమయం ఎలా ఉందని, నూతన పనులకు ఈరోజు మంచిదేనా?అని పంచాంగ నిపుణులను సంప్రదించడం లేదా క్యాలెండర్‌లో చూస్తుంటారు. ఈ తరుణంలో ఈ రోజు(జులై 18, 2026) శనివారం నాటి తెలుగు పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. తెలుగు పంచాంగాన్ని కచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు. శుభ సమయం, వర్జ్యం, రాహుకాలం, దుర్ముహూర్తం, సూర్యోదయం, యమగండం వంటి వివరాలు కూడా చూడవచ్చు.

సూర్యోదయం సమయం : తె. 05:54 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 06:49 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

ఈరోజు శుభ సమయాలు

బ్రహ్మ ముహూర్తం సమయం : తెల్లవారుజామున 04:18 గంటల నుంచి ఉదయం 05:06 గంటల వరకు ఉంటుంది.

అమృత కాలం సమయం: ఉ.11:44 నుండి మ.1:18 వరకు ఉంటుంది.

అభిజిత్ ముహూర్తం సమయం : ఉ.11:56 నుండి మ.12:48 వరకు ఉంటుంది.

ఈ రోజు అశుభ సమయాలు

వర్జ్యం: రా.1:15 నుంచి రా.2:52 వరకు ఉంటుంది.

యమగండం సమయం: మ.1:59 నుండి మ.3:36 వరకు ఉంటుంది.

దుర్ముహూర్తం సమయం :ఉ.7:38 నుంచి ఉ.8:29 వరకు ఉంటుంది.

రాహుకాలం సమయం : ఉ.09:08 నుంచి ఉ.10:45 వరకు ఉంటుంది.

గుళికాకాలం సమయం : తె.5:54 నుంచి ఉ.7:31 వరకు ఉంటుంది.

Next Story