బంగారు నగల కోసం వృద్ధురాలి దారుణ హత్య

by Jakkula.Mamatha |

తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

బంగారు నగల కోసం వృద్ధురాలి దారుణ హత్య
X

దిశ,తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెన్నా జనార్ధన్ - సుగుణమ్మ(60) అనే వృద్ధ దంపతుల ఇంట్లో, శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చేరబడి సుగుణమ్మ మెడలో ఉన్న బంగారు నగల కోసం గొంతు కోసి ఆమెను హత్య చేశారు. అనంతరం ఆ నగలతో పరారయ్యారు. విషయం తెలుసుకున్న తిరుమలాయపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story