- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ ప్రతినిధి, సంగారెడ్ది: ప్రభుత్వ పథకాల అమలుపై మంత్రి హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షిస్తున్నారు. సంగారెడ్ది జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమీక్ష కొనసాగుతుంది. దళితబంధు, మన ఊరు- మనబడి అంశాలపై సమీక్షిస్తున్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్, మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, జిల్లా కలెక్టర్ హన్మంతరావు గారు, మరియు ఉమ్మడి మెదక్ జిల్లా MLC లు, MLA లు, ZP చైర్మన్ లు, జిల్లా కలెక్టర్లు, కార్పొరేషన్ చైర్మన్ లు, తదితరులు పాల్గొన్నారు.
- Tags
- Harish rao
- MLA
- MLC
Next Story






