- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందరి ముందే రోడ్డుపై కొట్టుకున్న 2 కుందేళ్లు.... (వీడియో)
by S Gopi |
దిశ, వెబ్ డెస్క్: అందరి ముందే రెండు కుందేళ్లు కొట్టుకున్నాయంటే నమ్మలేకపోతున్నారు కదా..? అయితే మీరు...Hare Fight In The Middle Of A Road, Internet Amused

X
దిశ, వెబ్ డెస్క్: అందరి ముందే రెండు కుందేళ్లు కొట్టుకున్నాయంటే నమ్మలేకపోతున్నారు కదా..? అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్స్ చూసి ఫన్నీగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. ఓ చోట కార్లు పార్క్ చేసి ఉన్నాయి. ఆ సమయంలో రెండు కుందేళ్లు అక్కడకు వచ్చి తమ ముంగటి కాళ్లతో కాసేపు ఫైటింగ్ చేసుకున్నాయి. ఆ తర్వాత అవి అక్కడి నుంచి పారిపోయాయి. అయితే, అవి ఫైటింగ్ చేసుకున్న సమయంలో అప్పటికే ఓ కారులో ఓ వ్యక్తి ఉన్నాడు. ఇదంతా కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్స్ చూసి ఫన్నీగా ఉందంటా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
Street fight.. 😅 pic.twitter.com/QiQalPL9mT
— Buitengebieden (@buitengebieden) July 7, 2022
Next Story






