- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Governor Tamilisai: క్లౌడ్ బరస్ట్‌పై గవర్నర్ తమిళసై స్పందన ఇదే
Governor Tamilisai Comments on Cloudburst| సీఎం కేసీఆర్ తెలంగాణ వచ్చిన వరదలపై మాట్లాడుతూ క్లౌడ్ బరస్ట్ జరగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ టాపిక్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది

X
దిశ, వెబ్‌డెస్క్ : Governor Tamilisai Comments on Cloudburst| సీఎం కేసీఆర్ తెలంగాణ వచ్చిన వరదలపై మాట్లాడుతూ క్లౌడ్ బరస్ట్ జరగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ టాపిక్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. రాజకీయనాయకులు సైతం కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో క్లౌడ్ బరస్ట్‌పై గవర్నర్ తమిళసై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు వచ్చిన వరదలు క్లౌడ్ బరస్ట్ కాదని, ఎగువ ప్రాంతాల్లో ఎప్పుడూ వచ్చే వరదలే కాక పోతే ఈ సారి కొంచెం ఎక్కువగా వరదలు వచ్చాయంటూ పేర్కొంది. అలాగే సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్‌పై స్పందించి కిషన్ రెడ్డి అంతర్జాతీయ కుట్రపై ఏదైనా సమాచారం ఉంటే ఇవ్వండి అంటూ సెటైర్లు వేశాడు.
ఇది కూడా చదవండి: ఆ విషయంలో జంకుతున్న కేసీఆర్.. ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతాడా..?
Next Story






