తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్..

by Disha Web Desk 12 |
తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్..
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతులను జారీ చేసింది. 2016లో జారీ చేసిన జీవో 16 ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు పంపించాలని ఆర్థిక శాఖ ను కోరింది.



Next Story

Most Viewed