- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gaming lovers: గేమింగ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు..!
గేమింగ్ ప్రియుల(Gaming lovers) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: గేమింగ్ ప్రియుల(Gaming lovers) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కొంతమంది తరచూ స్మార్ట్ ఫోన్లలో గేమ్స్ ఆడుతూ ఉంటారు. కాగా వీరి కోసం 20 వేల రూపాయలతో మంచి ఫీచర్స్(Good features)తో స్మార్ట్ ఫోన్ రానుంది. తక్కువ బడ్జెట్‌తో ఉత్తమ గేమింగ్ మొబైల్ ఫోన్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గేమింగ్ ప్రియుల కోసం 6. 67 అంగుళాలతో iQOO Z9 ఫోన్ అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ఫోన్ వెనక కెమెరా సెటప్(Camera setup)లో 2 mp, 50 mp సెన్సార్(Censor)లతో లింక్ అయి ఉంటాయి. 8 జీబీ ర్యామ్(GB RAM), 12 జీబీ అంతర్గత నిల్వతో ఈ మొబైల్ యాప్ లు, మీడియా కోసం నీడెడ్ స్పేస్ ఉంటుంది. దీనిలోనున్న 5000 ఎంఎహెచ్ బ్యాటరీ(mAh battery) 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్(What fast charging) చేస్తుంది. దీంతో గేమ్స్ కూడా ఏం చక్కా ఆడుకోవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్ 5 జీబీ సిమ్ కార్డుల(GB SIM cards)ను కూడా సపోర్ట్ చేస్తుంది.
దీంతో పాటుగా Poco X6 Pro కూడా గేమింగ్ ప్రియులకు మంచి ఆప్షన్. 1800 nits మాక్సిమం బ్రైట్ నెస్(Maximum brightness), Poco X6 Pro 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే వస్తుంది. Mali-G615 GPUతో రన్ అవ్వడంతో పాటు MediaTek డైమెన్సిటీ(Dimensionality) 8300 Ultra SoCతో నడుస్తుంది. కాగా ట్రాఫిక్ టాస్కులను ఈజీగా హాండిల్ చేయవచ్చు. అలాగే OnePlus Nord CE 4 Lite స్మార్ట్ ఫోన్, Realme Narzo 70 Turbo లు కూడా గేమ్స్ ఆడడానికి బాగా పనిచేస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్లు 20 వేల రూపాయల లోపే లభిస్తాయి.






