- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, ఖమ్మం కల్చరల్: పంజాబ్ లో జరుగుతున్న ఆలిండియా యూనివర్సిటీ ఆర్చరీ పోటీల్లో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో శిక్షణ పొందుతున్న ఖమ్మం డిగ్రీ కాలేజీ విద్యార్థి లక్ష్మణ్.. మిక్సుడ్ లో కాకతీయ యూనివర్సిటీ నుంచి బంగారు పతకం కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ ను కళాశాల ప్రిన్సిపాల్ జాకీరూల్ల, పీడీ వెంకన్న లు అభినందించారు.
Next Story






