- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ సిద్ధమయ్యాడు. తమిళనాడుకు చెందిన వినీ రామన్, మ్యాక్స్‌వెల్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరు మార్చి 27వ తేదీన ఒక్కటవనున్నట్టు వెడ్డింగ్ కార్డ్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీని ప్రకారం తమిళ, బ్రహ్మాణ సంప్రదాయంలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో వీరు పెళ్లి చేసుకోనున్నారు. వెడ్డింగ్ కార్డులో చిరంజీవి మ్యాక్స్‌వెల్ సన్ ఆఫ్ తిరునేల్ మ్యాక్స్‌వెల్‌తో వినీ రామన్ వివాహం జరగనున్నదని తమిళ భాషలో ముద్రించిన ఆహ్వాన పత్రిక తెగ షేర్ అవుతోంది.
Next Story






