LPG Gas Price(14-07-2026): తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు

by Jakkula.Mamatha |

తెలుగు రాష్ట్రాల్లో జులై 14వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

LPG Gas Price(14-07-2026): తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పై కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల ఒకటో తేదీన హోటళ్లు, రెస్టారెంట్లు తదితర వ్యాపారులకు ఊరటనిస్తూ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించింది. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.183 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.3,191గా ఉంది. ఇక, గృహ వినియోగ ఎల్‌పిజి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

జులై 14వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు..

హైదరాబాద్: రూ.994.00

వరంగల్: రూ.1013.00

విశాఖపట్నం: రూ.950.00

విజయవాడ: రూ.966.50

గుంటూరు: రూ.966.50

Next Story