- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LPG Gas Price(June 02): తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు
by Jakkula.Mamatha |
ఇవాళ(జూన్ 02) రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల(జూన్) ఒకటో తేదీన చమురు కంపెనీలు వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పెంపుతో హైదరాబాద్‌లో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,367కు చేరుకుంది. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ(జూన్ 02) రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు
హైదరాబాద్: రూ.965.00
వరంగల్: రూ.984.00
విశాఖపట్నం: రూ.921.00
విజయవాడ: రూ.937.50
గుంటూరు: రూ.937.50
Next Story






