- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంద్రియాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన
భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని ఇంద్రియాల గ్రామంలో గల వైకుంఠధామం ఆవరణలో గ్రామపంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ ధీరావత్ వెంకటేష్ నాయక్ గురువారం శంకుస్థాపన చేశారు.

దిశ, భూదాన్ పోచంపల్లి: భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని ఇంద్రియాల గ్రామంలో గల వైకుంఠధామం ఆవరణలో గ్రామపంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ ధీరావత్ వెంకటేష్ నాయక్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రెవల్లీ అశోక్, ఏదునోజు రాజా నారాయణ , మొగిలి పాక సంతోష్ , వార్డ్ మెంబర్‌లు మొగిలిపాక గోపాల్, కుమ్మరి బుచ్చిబాబు, మొగిలిపాక అనిత సుధాకర్, పెద్దిరెడ్డి యాదగిరి, గరిసె జంగయ్య, పబ్బు యాదయ్య, ఎర్ర చిన్న శంకరయ్య, రేవెళ్లి యాదగిరి, మొగిలిపాక యాదగిరి, మొగిలిపాక ముత్యాలు, దిరావత్ మహేందర్, బోయిని పరమేష్, పోవనపు నరసింహ, జింక అశోక్, రెవల్లీ ప్రభకర్, శెట్టి సురేష్, రేవల్లీ రమేష్, బోయిని శంకరయ్య, రేవల్లీ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.






