- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలమూరులో మాజీ ఎంపీటీసీ దారుణ హత్య
by Vinod kumar |
దిశ, మక్తల్: పాత కక్షల కారణంగా మహమ్మద్ మునాఫ్( 32 )మాజీ ఎంపీటీసీ - Former MPTC brutally murdered

X
దిశ, మక్తల్: పాత కక్షల కారణంగా మహమ్మద్ మునాఫ్( 32 )మాజీ ఎంపీటీసీ ఇంటి వద్దనే అతి దారుణంగా వేటకొడవళ్లతో అతి దారుణంగా హత్య చేసిన సంఘటన మక్తల్ నియోజకవర్గంలో కృష్ణ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో జరిగింది. హత్యకు కారణమైన యశ్వంత్ చౌదరి (28) దేవరాజ్( 30) పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోవడం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ఆస్పత్రికి తరలించారు. హత్య కు కారణాలు ఏంటనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని కృష్ణ ఎస్ఐ విజయ భాస్కర్ తెలిపారు.
Next Story






