- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీలో విషాదం.. పార్టీ నేత మృతి
by samatah |
దిశ, తాండూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)మాజీ అధ్యక్షుడు బేబీ పాడెల్ సోమవారం

X
దిశ, తాండూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)మాజీ అధ్యక్షుడు బేబీ పాడెల్ సోమవారం ఉదయం మరణించారు. దాదాపు వారం రోజుల క్రితం పాడెల్‌కు గుండెపోటు రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని సోమజిగూడా యశోద ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం పాడెల్ తుది శ్వాస విడిచినట్లు పార్టీ శ్రేణులు తెలిపారు. అతని అకాల మృతి పట్ల బీజేపీ, వివిధ పార్టీల నేతలు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Next Story






