- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fish fry: మానసిక ఆరోగ్యానికి బెస్ట్ మెడిసిన్‌లా పనిచేస్తోన్న ఫిష్ ఫ్రై.. వీటితో పాటు
చేపలు (Fish) తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం.

దిశ, వెబ్‌డెస్క్: చేపలు (Fish) తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారంలో చేపలు భాగం చేసుకోవాలి. ఇవి ప్రోటీన్(Protein), విటమిన్ల(Vitamins) యొక్క మంచి మూలాన్ని అందిస్తాయి. అలాగే గుండె ఆరోగ్యానికి (heart health) ఎంతగానో మేలు చేస్తాయి. చేపల్లో ఉండే ఒమేగా-త్రీ(Omega-3) కొవ్వు ఆమ్లాల పుష్కలంగా ఉంటాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అభివృద్ధి చెందుతున్న శిశువులకు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అయితే శీతాకాలం(winter)లో చేపలను ఫ్రై చేసుకుని తింటే ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయని తాజాగా నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం(mental health) నుంచి శారీరక ఆరోగ్యం(Physical health) వరకు అన్నింటిని బలపరుస్తాయని చెబుతున్నారు.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సరైన సమయంలో సరైన ఫుడ్ తీసుకోవడం ముఖ్యం. కాగా శీతాకాలంలో ఫిష్‌లను బాగా కడిగి, ఎండు మిరపకాయం, సాల్ట్, పసుపు యారో రూట్ వంటి అనేక పదార్థాలు వేసి కలిపి బాణలి ఆయిల్ పోసి చేపల్ని డీప్ ఫ్రై చేయండి. వింటర్ సీజన్‌లో ఫిష్ ఫ్రై తింటే ఎసిడిటి(Acidity), రక్తపోటును తగ్గించడం(Lowering blood pressure)లో మేలు చేస్తుంది. దీనిలోని పోషకాలు గుండె ఆరోగ్యానికి(heart health) మేలు చేస్తాయి. మెదడు సమస్యల్ని (Brain problems)దూరం చేస్తాయి. దరిచేరకుండా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు(Pregnant women), చిన్న పిల్లలు తింటే దృష్టి, అభివృద్ధికి బాగా తోడ్పడుతుంది.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.






