- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ న్యూస్... ఖమ్మంలో ఉద్రిక్తత
by S Gopi |
దిశ, ఖమ్మం రూరల్: రూరల్మండలం మంగళగూడెంలో సర్వే నెం.772లో..Farmers obstructing survey in Khammam

X
దిశ, ఖమ్మం రూరల్: రూరల్మండలం మంగళగూడెంలో సర్వే నెం.772లో ప్రభుత్వం ల్యాండ్ఫూలింగ్ కిందా భూములు సేకరించాలని గత వారం రోజుల క్రితం ప్రజాభిప్రాయసేకరణ సభలో రైతులు భూమలిచ్చేదిలేదని తెగెసి చెప్పిన విషయం తెలిసింది. తాజగా శనివారం కూడా అధికారులు సర్వే చేసేందుకు వెళ్లగా రైతులు అడ్డుకున్నారు. భూములు ఇవ్వమని చెప్పినా దౌర్జన్యంగా వచ్చి సర్వే చేయడం సరికాదని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. వ్యవసాయం చేసుకుంటున్న భూముల్లో ప్లాట్లు చేసి వ్యాపారం చేస్తే మా బ్రతుకులు ఎలా అని ప్రశ్నించారు. ప్రాణలైనా ఇస్తాం..కానీ భూములివ్వమని రైతులు తేల్చి చెప్పారు. దీంతో అధికారులు సర్వే చేయకుండా వెనుదిరిగారు.
Next Story






