- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ : జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో ఘోర అగ్ని ప్రమాదం
by samatah |
దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కరెంట్ పోల్‌కు ఉన్న నెట్ వర్క్ కేబుల్స్ నుంచి ఒక్కసారిగి మంటలు చెలరేగాయి. దీంతో కేబుల్స్ పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- trending news
Next Story






