- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైరల్ అయిన వీడియో.. కౌన్సిలింగ్ ఇప్పించిన ఎక్సైజ్ శాఖ అధికారి
by Javid Pasha |
దిశ,వెబ్ డెస్క్ : సూర్యాపేట జిల్లాలో గంజాయికి బానిసైన కొడుకును స్తంభానికి కట్టేసి కారంతో బుద్ది చెప్పిన ఓ తల్లి వీడియో నెట్టింట్లో తెగ వైరల్

X
దిశ, వెబ్‌డెస్క్ : సూర్యాపేట జిల్లాలో గంజాయికి బానిసైన కొడుకును స్తంభానికి కట్టేసి కారంతో బుద్ది చెప్పిన ఓ తల్లి వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. దాంతో ఆ వీడియోపై ఉన్నతాధికారులు స్పందించారు. యాదాద్రి, భువనగిరి జిల్లాల ఎక్సైజ్ శాఖ సూపర్ డెంట్ కేతావత్ నవీన్ కుమార్ ఆ బాలుడిని హైదరాబాద్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించారు. అనంతరం గాంధీ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేపించినట్లుగా తెలిపారు. గతంలోనూ నాయక్ మత్తుపదార్థాలకు బానిసలైన 15వేల మంది పిల్లలకు కౌన్సిలింగ్ ఇప్పించారు. అందులో కొందరిని ఉన్నత చదువులు కూడా చదివించడం విశేషం.
Next Story






