సంక్షేమ పథకాలను ఉపయోగించుకోండి: ట్రాన్స్కో సూపర్డెంట్

by Javid Pasha |

దిశ, గుండాల: ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పిస్తుందని, ఆ పథకాలకు కుల ధ్రువీకరణ.. Latest Telugu News..

సంక్షేమ పథకాలను ఉపయోగించుకోండి: ట్రాన్స్కో సూపర్డెంట్
X

దిశ, గుండాల: ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పిస్తుందని, ఆ పథకాలకు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు లబ్ధి పొందాలని ట్రాన్స్కో సూపర్డెంట్ ఇంజనీర్ సురేందర్ కోరారు. ఆదివారం ఆల్ల పల్లి మండలంలో పర్యటించిన ఆయన సీఎం గిరి వికాస్‌తో పాటు ఇతర సంక్షేమ పథకాలకు త్వరితగతిన కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని ఆ విధంగా సమర్పించిన యెడల ప్రభుత్వం నుండి వచ్చే రాయితీ కోల్పోతారని తొలి తరగతిన కుల ధ్రువీకరణ పత్రాలు తయారు చేసుకుని ప్రభుత్వం నుండి వచ్చే లబ్ది పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో లో లో మురళి. గోవర్ధన్ ఏ ఈ రవికుమార్. విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story